
మండల టిడిపి అధ్యక్షుడు ఎన్. పి.ధరణి నాయుడు ఆధ్వర్యం జరిగిన కార్యక్రమం.
బంగారు పాల్యం, మన జైత్రయాత్ర, ఫిబ్రవరి 23
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాలెం మండల టిడిపి కార్యాలయంలో సోమవారం మై టిడిపి గురించి అవగాహన కార్యక్రమం మండల టిడిపి అధ్యక్షుడు ఎన్. పి.ధరణి నాయుడు, ఆధ్వర్యంలో నిర్వహించారు, మై టిడిపి యాప్ ను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని వివరించారు ప్రతి గ్రామానికి టిడిపి యాప్ బ్యానర్ అందజేయడం జరుగుతుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండలంలోని క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇన్చార్జీలు ,బూత్ ఇన్చార్జీలు, గ్రామ కమిటీ నాయకులు , సర్పంచులు, ఎంపీటీసీలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.